ఫడ్నవీస్‌పై బిజెపి ఎంపి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే కర్నాటకకు చెందిన బిజెపి ఎంపి అనంతకుమార్ హెగ్డే తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తమకు సంఖ్యాబలం లేదని తెలిసి కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టడానికి అసలు కా…